Posted on 2017-12-29 12:11:26
నాలుగు రోజులపాటు జరగనున్న టీఎస్ ఎంసెట్..!..

హైదరాబాద్, డిసెంబర్ 29 : తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షను ఇక నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు..